డా. చిటికెన కిరణ్ కుమార్ ను సత్కరించిన సూరేపెల్లి రాములమ్మ ట్రస్ట్

డా. చిటికెన కిరణ్ కుమార్ ను సత్కరించిన సూరేపెల్లి రాములమ్మ ట్రస్ట్


 ప్రముఖ రచయిత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్  ఫౌండేషన్  సభ్యులు -డా.చిటికెన కిరణ్ కుమార్ ను ప్రముఖ సంఘ సేవకులు అమృత్ కుమార్ జైన్, సూరేపెల్లి రాములమ్మ  ట్రస్ట్  అధ్యక్షులు మరియు విజయ్ కుమార్ అగర్వాల్, మున్నాలాల్ బాంగ్ లు అభినందించి ఘనంగా సత్కరించారు. నిరంతరం అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని సమాజ చైతన్యం చేస్తూ వివిధ పత్రికలకు రచనలు రాస్తున్నందుకు చిటికెనను కొనియాడారు.ఈ కార్యక్రమంలో  ట్రస్ట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

  • Telugu Study Material - SSC Public Examinations, April 2023Telugu Study Material - SSC Public Examinations, April 2023తెలుగు స్టడీ మెటీరియల్ - పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు - ఏప్రిల్ 2023మిత్రులు, శ్రేయోభిలాషుల అభినందనలతో … Read More
  • రాథోడ్ శ్రావణ్ ను జల పరిరక్షణ కవితోత్సవ పురస్కారం          రచయిత రాథోడ్ శ్రావణ్ ను‌ జల పరిరక్షణ కవితోత్సవ పురస్కారం 2023 వరించింది. ప్రపంచ నీటి దినోత్సవం 22 మార్చి 2023 ను పురస్కరించుక… Read More
  • శ్రీ రామనవమి రోజు ఏమి చెయ్యాలిశ్రీరామనవమి రోజున ఏం చేయాలి శ్రీరామనవమి రోజున ఏదైనా ఆలయంలో కుంకుమ రంగులో జెండాను దానం చేయాలి పసుపు భోగాన్ని సమర్పించాలి శ్రీ రాములోరికి కుంకుమపువ్వు కలిపిన… Read More
  • సీతమ్మసీతమ్మ అంటే ఎవరు?వివరిoచిన కవి, లెక్చరర్ ఉమాశేషారావు వైద్యజనకుడి కుమార్తే, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీత మ్మ తల్లి ఇంతమాత్రమే మనకు… Read More
  • ఉగాది జాతీయ పురస్కారం-202319.3.2023ఉగాది జాతీయ పురస్కారం-2023     నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన తెలుగు భాషోపాధ్యాయురాలు, రచయిత్రి మరియు కవయిత్రి డాక్టర్… Read More

Post a Comment