క్రీస్తు జనన శుభాకాంక్షలు

క్రీస్తు జనన శుభాకాంక్షలు

ఏసు దైవం
పాపాన్ని ప్రక్షాళన చేసి
సాహననికి రూపం అయ్యి
శిలువా చేయబడ్డ నీవు
మా హృదయాల్లో కోవెల అయిన రూపామా
ప్రేమకు రూపం అయ్యి
త్యాగానికి ప్రతీక అయ్యి
మమ్ముల్ని రక్షించే ప్రభువా
  నీవు పునరుత్తుడవు అయ్యి
మా మొరాను ఆలకించి
మా ప్రార్థనలు స్వీకరించి
మమ్ము కాపాడు దేవా
మేరీ మాత సుతుఁడవు నీవు
లోక రక్షకుడవు నీవై
మా పాలిట తండ్రి
ఈ జగత్తులో మహిమలు
ఎన్నో చూపి
ధీన జనుల పాట్ల కరు ణ
భక్తి అని
ప్రపంచం కు శాంతి మార్గం
చికట్లలో మగ్గిన జాతికి
నీ జననం తో వెళుతురులు
నింపి
ప్రేమ,త్యాగం,మానవత్వం,కరుణ,శాంతి అనే లక్షణాలు
నేర్పిన కారుణమాయుడా
మా బ్రాంతులు తొలిగించి
క్రాంతి నింపు
క్రైస్తవ సోదరి సోదరిమణులకు
హ్యాపీ క్రిస్టమస్ మెర్రీ క్రిస్టమస్
   ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
కామారెడ్డి

0/Post a Comment/Comments