అటల్ జీ
ఆయన జీవితం ఒక ఆదర్శం
ఆయన కవిత్వం ఒక సాగారం
కమ్యూనిస్టు గా భావాలు
భారతీయతో ఉదారవాది
నిష్కళం కమైన ప్రేమవాది
నవ్వులు పూయించడం
మాటలే ఆయుధాలుగా
పార్లమెంట్ లో వాణి
తో ఒక గుర్తింపు
శ్యా0ప్రాసాద్ ముఖర్జీ మార్గం లో జనసంఘం స్థాపించి
రాముడి కి లక్ష్మణుడిగా
అద్వానీ నాటిన రాజకీయ బీజం భారతీయ జనతా అయ్యి
ప్రధానిగా ప్రస్థానం పూర్తి చేసి
మరుకాలేని మహిమాన్వితం
గ్రామీణ సడక్ యోజనతో
భారత రూపురేఖలు మార్చిన
మాతతత్వం అనే ముద్రలో
కూడా మతవాదిగా ముద్రపడని అతి వాదీ
ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత
ఒక కవిగా
యూ.ఎన్. ఓ లో హిందీలో
ప్రసంగించి అబ్బురపరిచే
విశ్వాన్ని
అటల్ జీ నీవు భారతీయ
ఆత్మవు అటల్ జీ
ఆయన జీవితం ఒక ఆదర్శం
ఆయన కవిత్వం ఒక సాగారం
కమ్యూనిస్టు గా భావాలు
భారతీయతో ఉదారవాది
నిష్కళం కమైన ప్రేమవాది
నవ్వులు పూయించడం
మాటలే ఆయుధాలుగా
పార్లమెంట్ లో వాణి
తో ఒక గుర్తింపు
శ్యా0ప్రాసాద్ ముఖర్జీ మార్గం లో జనసంఘం స్థాపించి
రాముడి కి లక్ష్మణుడిగా
అద్వానీ నాటిన రాజకీయ బీజం భారతీయ జనతా అయ్యి
ప్రధానిగా ప్రస్థానం పూర్తి చేసి
మరుకాలేని మహిమాన్వితం
గ్రామీణ సడక్ యోజనతో
భారత రూపురేఖలు మార్చిన
మాతతత్వం అనే ముద్రలో
కూడా మతవాదిగా ముద్రపడని ఉదారవాది
ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత
ఒక కవిగా
యూ.ఎన్. ఓ లో హిందీలో
ప్రసంగించి అబ్బురపరిచే
విశ్వాన్ని
అటల్ జీ నీవు భారతీయ
ఆత్మవు
అజాత శత్రువు వు
నీవు మరణం లేని కవి వి
స్ఫురణలో ఉండే శక్తివి
భారతీయుడిగా నర్మగర్భంగా
కవితాత్మకంగా ధోరణితో
చైతన్యం అయిన అంతరంగికుడివి
అటల్ జీ సూరజ్ చంద్ కబ్ తాకే రహేగా ...ఏ దేశ్ ప్యార్ ఖరేగా
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080