పౌర విజ్ఞానం బోధనతో
ఉత్తమ సమజానిర్మాతలు మీరు
హక్కులను బోధిస్తూ
బాధ్యతలు సంబోదిస్తూ
భవితను తీర్చిదిద్దే మీరు
ఆవేశం ఆలోచనను
దాచుకోకుండ హృదయం విప్పి
సమస్యలను అనుసంధానం
చేస్తూ జాగృత సామాజాన్ని
కూర్పు చేసేందుకు ఓర్పుతో
పనిచేస్తూ
మాహనీయుని ఆదర్శాల
సంపుటి లో ని
లక్ష్యాలు దూరంగా వ్యవస్థలు
జరిగినప్పుడు
ఆర్ద్రతతో ఆవేదనతో
మదన పడుతూ
ప్రశ్నించే హాక్కు ఉన్న
మౌనమే తప్ప
ఉపాధి కూలి కి కూడా
భీమా మరియు ఆరోగ్య ధీమా
నీకు.........,?????????
బదిలీలు ( లిలాల్లో )మరణాలు
సాధించావు సమాన వేతనం
కె.సి.ఆర్ కరుణతో
ఉద్యోగ భద్రత ఎండమావిగా
ఉన్న సగటు మనిషి ఆశ జీవి
ఆశల ఉయ్యాలలో ఊగుతున్నావు
తెగిపడుతావా,ఆస్వాదిస్తావా
కాలమే చెప్పాలి ఓ మైత్రి
ప్రవేశిక లోని అదర్శలు
శికలోని వెంట్రుకళ్ళ చిక్కులు అయిపోయే
అంబేద్కర్ మళ్ళీ జమించు
బదిలీ బాధల తో ఒప్పంద బోధకులు
పర్మనెంట్ ఆశాలతో బిగబట్టుకున్న ఆత్మవిశ్వాసం
కుంటిదై నడుస్తుంటే
రాజీ పడ్డ నా మనస్తత్వం
నెల నెలా జీతలకై
ఏదురుచూపులు
కన్నీళ్లు సుడి తిరిగిన
రాజ్యాంగ పితమహా
నీ చట్టాలె ఊపిరిగా
అంతిమ న్యాయం కోసం
ప్రభుత్వ కళాశాల మనుగడలో
నిరంతరం తపిస్తూ వాటిని
బతికిస్తున్నా ఒప్పంద అధ్యపాకులరా
మీకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
జై భీం జై అంబేద్కర్, జై భారత్
మీ
శేషారావు వైద్య
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె. సి దోమకొండ🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾