నా స్థానం ఎక్కడ ...మీను

నా స్థానం ఎక్కడ ...మీను

నా స్థానం ఎక్కడ.....

నీకంటూ ఒక లైఫ్ ఉంది
అ లైఫ్ లో నేను లేను....
నీకంటూ ఒక ఆలోచన ఉంది అందులో నేను రాను......
నీకంటూ ఒక ప్రేమ ఉంది....... అది నాపైన లేదు
నీ కంటూ ఊహలున్నాయి.....అందులో నా ఊసే లేదు
నీకంటూ  నిర్ణయాలు ఉన్నాయి......నాపై నీకంటూ ఒక నిర్ణయం రాదు
నీ కంటూ ఒక ప్రపంచం ఉంది......అందులో నాకు స్థానం లేదు
నీ మది భావన లో....కనీసం ఒక తలపు లేదు....

అందుకే పిచ్చి గా ఆలోచిస్తున్న
పిచ్చివారికి దాచుకోడం తెలీదు.... దోచుకోవడం తెలీదు...... అడగడం... దొరికాక సంతోషపడడం అంతే తెలుసు....
నీకంటూ ఒక మనసు ఉంటే.... అలోచించి చూడు  కొంతవరకు అర్ధమౌతానేమో.... ప్రయత్నం చై... నాకోసం కొద్దీ క్షణాలు  ఆలా నీ కాలం లో చోటు ఇవ్వు....
..ప్రేమకై   ప్రేమించే   ప్రేమతో.......ఆర్థిస్తూ...... 

---మీను


0/Post a Comment/Comments