గురువు
"గు" అంటే అంధకారం
"రువు" అంటే రూపు మాపేవాడు
అజ్ఞాన తిమిరాన్ని తొలగించి
విజ్ఞాన వెలుగుల్ని నింపే
"గు" అంటే అంధకారం
"రువు" అంటే రూపు మాపేవాడు
అజ్ఞాన తిమిరాన్ని తొలగించి
విజ్ఞాన వెలుగుల్ని నింపే
కాంతిపుంజమే గురువు
అగమ్య జీవితానికి
అగమ్య జీవితానికి
సుగమ్యాని
చూపేవాడు గురువు
అహంకారాన్ని
అహంకారాన్ని
ఆదిలోనే అణచివేసి
సత్యాసత్యాలను,
సత్యాసత్యాలను,
నీతి న్యాయాలను బోధిస్తూ
అజ్ఞాన శిలను
అజ్ఞాన శిలను
విజ్ఞాన శిల్పంగా మార్చే మరో
అద్భుత శిల్పి గురువు
దైతేయ మానసిని కూడా
అద్వితీయ మనిషిగ మార్చేది గురువు
ఒక్కమాటలో చెప్పాలంటే
అద్భుత శిల్పి గురువు
దైతేయ మానసిని కూడా
అద్వితీయ మనిషిగ మార్చేది గురువు
ఒక్కమాటలో చెప్పాలంటే
సరస్వతీ పుత్రుడు
సర్వ సుగుణాల రాసి
సర్వ శ్రేయోభిలాషి,
సర్వ సుగుణాల రాసి
సర్వ శ్రేయోభిలాషి,
అల్పసంతోషి గురువే.
వీ.వీ. ప్రసాదరావు,
ఇంగ్లిష్ లెక్చరర్,
కాకతీయ డిగ్రీ, పీజీ కాలేజి
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
తెలంగాణ రాష్ట్రం
సెల్: 9701099310
వీ.వీ. ప్రసాదరావు,
ఇంగ్లిష్ లెక్చరర్,
కాకతీయ డిగ్రీ, పీజీ కాలేజి
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
తెలంగాణ రాష్ట్రం
సెల్: 9701099310