కామారెడ్డి మున్సిపాలిటీ లింగాపూర్ గ్రామానికి చెందిన జూనియర్ లెక్చరర్ వి. శేషారావు విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ గణ పతి పండుగ సందర్బంగా మట్టివినాయకుల తయారీ ఆవశ్యకతను వివిరించి రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీరు, గాలి, మట్టి కాలుష్యం అయ్యి పర్యావరణానికి హాని కల్గిస్తున్నాం. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తు లో ఇబ్బందులు తప్పవని పేర్కొని కవితాత్మకంగా వివరించి విద్యార్థులు గణ పతులు తయారు చేసే విధానం వివరించారు.