ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా..
ఆదర్శరూపుడు -జీవిత మార్గదర్శి.
మానవజాతి అజ్ఞానాందకారాన్ని ప్రారద్రోలి థైవతత్వాన్ని చూపి...
మానవతా విలువలు, సద్గుణసంపన్నతలు తెలియచేస్తూ..
అజ్ఞానమనే చీకటిని ప్రాలద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే గుణాత్మకగుణాదీతుడు, రూపరహీతుడు..
భగవాన్ సమానుడు గురువు..
జీవితం ఉన్నత స్థానానికి చేరడానికి సహాయపడుతూ...
తన అనుభవాలను జోడించి జీవితానికి
సక్రమమార్గాన్ని చూపిస్తూ మార్గదర్శిగా ఉంటూ..
వినయవిధేతలగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతూ..
నిరంతరవిద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు జ్ఞానభోదన చేస్తూ..
మంచిమార్గంలో నడిపించే మహోన్నతవ్యక్తిగా
ఆదిగురువు అయిన తల్లి తరువాత సన్మార్గాన్ని చూపించే థైవంగా....
ఒక్క వ్యక్తినే కాదు సమాజాన్ని మొత్తం సన్మార్గంలో నడిపించే శక్తి, అధికారం కల్గి ఉంటూ...
ఒక వ్యక్తి ఉన్నతిని సాధించడానికి మార్గదర్శకత్వం అందిస్తూ..
సమాజంలో ప్రతీవ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా ఎదగడానికి జ్ఞానాన్ని, ప్రోత్సహన్ని ఇస్తూ..
ప్రాచీనసాంప్రదాయాలు, చారిత్రాత్మకత, గుణత్మక విలువలు సమాజానికి తెలియచేస్తూ...
బ్రతకడం కోసం బడిపంతులు కాదని
సమాజ శ్రేయస్సును కోరే భగవాన్ స్వరూపుడు గురువు అని అందరికి ఆదర్శం నిలిచిన ఎందరో
ఉపాధ్యాయులు వారందరికీ పాదాభివందనాలు.
వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా.
ప్రక్రియ :వచనం.