జీవితమే ఒక పయనం మహేష్ కురుమ

జీవితమే ఒక పయనం మహేష్ కురుమ


జీవితమే ఒక పయనం

జీవితమే ఒక పయనమని
ఎంత ధూరమైన..
ఎంత భారమైన...
సూర్యోదయానికి ముందే లేచి
పుస్టికరమైన ఆహారాన్ని
బుజించి
తనకు వెలుగును చూపించే రంగానికి బయలుదేరుతారు .
వెలుగుని చూసి చీకటి భయడినట్టు
అలాగే తాను చేసే పనిని చూసి తన కష్టాలు తీరుతాయి

పేరు : మహేష్ కురుమ
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు
ఊరు : వికారాబాద్



0/Post a Comment/Comments