రైతు ఇంట ధాన్యపు సిరులకై
జల నిధుల అదుపుకైభూ
గర్భ జలాల పెంపుకై
నదులపై ఆనకట్టలతో కట్టడిచేసే... మన
విద్యా నిధులు ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాటన్దొర లు ఎందరో మరెందరో ఇంజనీర్ల వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావులకు తెలుగు జనుల వందనాలు
ప్రతి రంగంలో అభివృద్ధి కారకులు.. సమగ్ర ప్రణాళిక రచనలతో సాధ్యం
విశ్వ ఖ్యాతి నొందెను ఎన్నో ప్రాజెక్టులు. భాగ్యనగరంలో మూసీ నదిపై వంతెన నిర్మాణ ప్రదాత మోక్షగుండం అందుకోండి.. తెలుగు ఛ జనుల వందనాలు
అన్ని విభాగాల ఇంజనీర్లు
దేశ అభివృద్ధి శిల్పకారులు మీకు మా శుభాభినందనలు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన శుభాకాంక్షలతో.
రచన: ఇమ్మడి రాంబాబు
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా
చరవాణి: 9866660531