బాల భవిత
పేరు: శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు :హైదరాబాద్
ప్రక్రియ: వచనం
ప్రకృతిమాత ఒడిలో
పక్షుల్లా విహరించాలను కునే
బాలలు భవితకు భాగ్యాలు
జీవన భృతి కోసం చదువుసంద్యలకు సలాం కొట్టి
బాల కార్మికులు గా మారి
దేశానికి సవాల్ విసిరారు..
పొలం పనిలో అలసి సొలసిన
చిన్నారి చేతులు క్షు ధ్బా ధ ను తీర్చుకుంటున్నారు.....
కరోనా కలకలం బాల్యాన్ని బలితీసుకుంది.. ఆన్లైన్ చదువులతో అలసిన బాల్యం
అంధకారమవుతుంది........
భారతీయ బాల్యం పరిస్థితి ఏమిటి?రేపటి పౌరుల గమ్యం ఏమిటి... జవాబు లేని ప్రశ్న కు
బాలలు కార్మికులుగా మిగిలిపోతున్నారు ఆర్థిక అసమానతల తో........ ప్రజలు ప్రభుత్వం రేపటి పౌరులను ఆదరించి ఆదుకోవాలి.... భవిత తీర్చిదిద్దాలి... ఇతర దేశాలలో బాలల కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టి బాలల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు.... అధిక జనాభా ఉన్న మన దేశం కొంచెం కష్టపడితే బాలల అభివృద్ధి కాపాడగలం.....
కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను