అఖండ విజయం... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అఖండ విజయం... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అఖండ విజయం

మన సమస్యలను
మనమే పరిష్కరించుకోవాలి

అంతులేని ఆత్మవిశ్వాసం
ఉన్నవారికి అపజయమే ఉండదు
ఓర్పు ఉన్నవారికి ఓటమే ఉండదు

సత్యం... శ్రద్ధ... పవిత్రత
నిస్వార్ధం... దృఢసంకల్పం
పవిత్రమైన ఆశయం...వీరత్వం
ఆత్మజ్ఞానం... ఆత్మబలం అను
ఆయుధాలను ధరించినవారికి
సమస్తలోకాలు...పాదాక్రాంతం
ఎప్పటికైనా అఖండవిజయం...వారిసొంతమే

సూర్యునిచుట్టూ భూమిలా
విజయలక్ష్మి వారిచుట్టే తిరుగుతుంది...ఇదిసత్యమే

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

 

0/Post a Comment/Comments