జ్యోతి బాపులే
ఓ మహాత్మా మహనీయ మానవత కే మరో రూపం నీవు
వందనం అభివందనం..జన్మదిన శభాకాంక్షలు నీకు....
మహారాష్ట్ర లో పూణే జిల్లాలోని ఖాన్ వేల్ ప్రాంతంలో
ఏప్రిల్ 11న జన్మించిన ఋషి మహనీయ మహానుభావా
జ్యోతిరావు గోవిందరావు పూలే
సామాజిక కార్యకర్త, మేధావి కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త మహా రచయిత
శ్రీ జనోద్ధరణకు పాటుపడిన సామాజిక నేతవు
బడుగు బలహీన వర్గాల దైవము నీవు.
నీ భార్య సావిత్రి బాయి పూలే భారత దేశంలోనే తొలి మహిళా విద్యావేత్త. మహిళల కోసం తొలి బాలిక పాఠశాల నిర్మించిన ఆదిదంపతులు మీరు.. మానవతావాదులు గా సంఘసంస్కర్తగా భారత ప్రజల హృదయాల్లో జ్యోతిబా పూలే
సావిత్రిబాయి పూలే చిరస్థాయిగా నిలుస్తారు జ్యోతిబా పూలే జన్మదిన శుభాకాంక్షలతో.....
పేరు :శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు :హైదరాబాద్
చరవాణి: 9 4 9 0 2 3 9 5 8 1
ప్రక్రియ :వచనం