యుగ పురుషుడు
నేటి తరానికి దార్శనికు ని నీవు
నేటి యుగానికి యుగ పురుషుడు నీవు
నీరు పేద కుటుంబములో జన్మించి
పా లు పొసే స్థాయి నుండి పరిపాలనా దక్షుడై
వీధి నాటకాల నుండి వెండితెర నటు డవై
అడవి రా ముడవై అసాధారణ నటుడిగా
బొబ్బిలి పులివై ఉర్రుత లూగించి
దా నవీణ శురా కరునవై దే దీ ప్య మానగమూగ వెలిగి
శ్రీకృష్ణ రాయబారం తో తిరుగులేని నటుడ వై
శ్రీ నాద కవి సార్వభౌమునీతో నటనా శ్రీమంతుడవై
మేజర్ చంద్ర కాంత్ తో దేశభక్తి మేలవించి నట నా ప్రపంచ ములో
విశ్వ విఖ్యాత నటుడవై
దేవీసీమ కష్టాలతో మనసు చేరిగి
జోలెపట్టి మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించి
ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం
ఢిల్లీ పెద్దలను గడ గడ లాడించి
తెలుగు జాతి అభ్యుఉన్నతి కోసం
తెలుగుదేశం స్థాపించి
తొమ్మిది నెలల లొనే అధికారాన్ని అందుకొని
తెలుగు తేజమై తెలుగు వా డి సత్తా చాటి
సమాజమే దేవా లయం, పేద ప్రజలే నా దే వుళ్ళు అని
పటేల్ పట్వా రి వ్యవస్తకు చరమగీతం పాడి
మండల వ్యవస్థ తో పాలనకే వన్నె తెచ్చి
రెండు రూపాయల కే కిలోబియ్యం
జనతా వస్త్రాలు, యాభై రూ పాయలకే హార్ట్ స్ పవర్ విద్యుత్తు
స్థానిక సౌంస్థలలో బడుగు బలహీనవర్గాలకు రిజర్వేషన్లు
మహిళలు సా దికారతో
నూతన రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టి
తెలుగు విశ్వవిద్యాలయం స్థాపనతో తెలు గు వెలుగు ప్రసాదించి
నేషనల్ ప్రన్ ట్ తో జాతీయ రాజకీయ లయాలను శాసించి
ఇక నా ఇక పై చెల్లదు
ఇక నా ఇక పై సాగదని
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి
సమాఖ్య ప్రభుత్వఆస్తి స్తత్వాన్ని సంరక్షించి
విశ్వనాధుని ని ప్రధాని ని చేసి
దేవి లాల్ ను తెర మీదికి తీ సుకొచ్చి
హెగ్డే, బొమ్మే, లాలూ, ములాయం, శరద్ యాదవ్,
చంద్రబాబు శేఖర్, అజిత్ సింగ్, నితీష్ కుమార్
దేవ గౌడ, జైపాల్ రెడ్డి ల
జనతా దలా లను ఏకీ కృతం చేసి
కరుణా నిధిని కౌగలించుకొని
కేంద్ర రాజకీయ లలో చక్రం తిప్పిన
అపర రా జకీయ చాణక్యుడవు నీవు
అందుకోసమే తెలుగు జాతి మరవ దు నిన్ను
తెలుగు జాతి స్మరించకుండా ఉండదు నిన్ను
(మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారకరామారావు జన్మదిన ము సందర్భంగా)
రచన
కవితా దురీన, సాహితీ భూషణ
సంకెపల్లి శ్రీనివాసరెడ్డి