1948 ఆగష్టుు 27వ తారీకున సరిగ్గా ఇదే రోజున తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన వీరబైరాన్ పల్లిలో రజాకార్లపై తిరుగుబాటు జర్గింది .
ఈ తిరుగుబాటులో భాగంగ వీరబైరాన్ పల్లి కి చెందిన 118 మంది వీరమరణం పొందారు.
ఈ ఘటనకు నేటితో 73 ఏళ్లు పూర్తయినాయి .
వీరబైరాన్ పల్లి పోరాటానికి వేదికగా నిలిచిన గ్రామంలోని " బురుజు " నేటికీ మౌన సాక్షంగా నిలుస్తుంది .
వీరబైరాన్ పల్లి వాసుల వీరత్వం , పొరటతత్వం
తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచేఉంది .