"ఆంధ్రకేసరి - టంగుటూరి" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"ఆంధ్రకేసరి - టంగుటూరి" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

ఆంధ్రకేసరి - టంగుటూరి

పట్టుదలతో నిరుపేదత్వాన్ని
జయించిన ధీరోదాత్తుడు
తుపాకీ గుండ్లకు బెదరక గుండెను
చూపిన ఆంధ్ర కేసరి
క్విట్ ఇండియా ఉద్యమానికి
ఉత్తమ నాయకుడై
స్వరాజ్యం నా జన్మ హక్కు అని
చాటిన తెలుగు వీరుడు
గాలితోనైనా పోరాడగల
సమర సింహుడు
స్వాతంత్ర సమర యోధుడు
పంతులుగారి ధైర్యానికి మెచ్చుకోలుగా
హైద్రాబాదు రజాకార్లు
గౌరవ వందనం చేసారు
ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్న
చోటంతా ప్రత్యక్షమవుతుంటాడు
భారత రాజకీయ చదరంగంలో
గెలుపొంది ముఖ్యమంత్రి స్థానాన్ని
అధిష్టించిన రాజకీయ దురంధరుడు
పంతులుగారి సేవలకు గుర్తుగా
ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం
అతని కీర్తికి మచ్చుతునక


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments