స్వాతంత్య్ర భారతం - మహేష్ కురుమ

స్వాతంత్య్ర భారతం - మహేష్ కురుమ


స్వాతంత్య్ర భారతం

ఎందరో వీరుల త్యాగఫలం 
ఈ రెపరెపలాడే మువ్వన్నెల  మూడురంగుల జెండా

మరచిపోగలమా క్విట్ఇండియా ఉద్యమాన్ని ,
అహింసావాదం తో బ్రిటీషువారిని వణికించి భారతావనిని ఏకతాటిపైన నడిపించిన గాంధీజీని ,
ఆజాద్ హింద్ ఫౌజ్ దళాన్ని నిర్మించి శత్రువులను గడగడలాడించిన నేతాజీని , 
బ్రిటీషు వారి గుండెలపై బాణాలతో గర్జించిన అల్లూరి సీతారామరాజుని 
స్వతంత్రం నా జన్మ హక్కు అని  నినాదమెత్తిన లోకమాన్య తిలక్
ఇలా ఎందరో వీరులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి అశువులు బాసిన మహానుభావులందరికి వందనాలు

మహేష్ కురుమ
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు
ఊరు : వికారాబాద్
చరవాని : 9642665934

0/Post a Comment/Comments