నా తెలుగు భాష----------------------అమ్మ అధరాలపై కమ్మనైనదినా తెలుగు భాషజుంటి తేనియలా మధురమైనదినా తెలుగు భాషసుస్వరాలతో సుందర రాగం పలికించేదినా తెలుగు భాషసకల భాషావనంలో సుందరంగా భాసిల్లేదినా తెలుగు భాషకవిగాయక,వైతాళిక కలంలోజాలువారే జలతారు వెన్నెలనా తెలుగు భాషఅక్షరాల పూదోటలోఅరవిరిసిన ఉన్మీల అరవిందంనా తెలుగు భాషజనజీవన స్రవంతిలోకి జీవనబ్రాలుఅపరంజి లాంటి నా తెలుగు భాషతెలంగానం యాసలోజానపదుల జావళిలోప్రభందాల మధురిమలొవెలుగుజిలుగులు విరజిమ్మే కాంతిపుంజంనా తెలుగు భాషఎన్నడు వన్నె తరగని కమ్మని వెన్నలాంటిసాటిలేని కమ్మదనాల అమ్మభాషతియ్యందనాల నా తెలుగు భాష.***************వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య )ఇంగ్లిష్ లెక్చరర్.కాకతీయ డిగ్రీ, పీ జీ కాలేజిసత్తుపల్లిఖమ్మం జిల్లాతెలంగాణ రాష్ట్రంమొబైల్ 9701099310