భాగ్యోదయ నాదేశం
పుణ్యభూమి నాదేశం భారతావని
ధన్యమైన నా దేశం నా భారతదేశం
సంస్కృతి సంప్రదాయల పుట్టినిల్లు నా దేశం భారతదేశం
భిన్న సంస్కృతి సాంప్రదాయాల దేశం నా దేశం
స్త్రీలను గౌరవించడంలో ఆదర్శం నాదేశం
వీర వనితలకు పుట్టినిల్లు నా దేశం
అమరుల త్యాగానికి గుర్తు నాదేశం
ధన్యభూమి నాదేశం కన్నతల్లి నాదేశం
మానవతకు ప్రతిరూపం నా భారతదేశం
అల్లూరి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ చిహ్నాలు నాదేశం
చరితార్థుల కన్నా నా భారతదేశం
మహమనుల కన్నతల్లి నాదేశం
మహొజ్వలిత చరితకన్న భాగ్యోదయ పుణ్యభూమి నాదేశం.
పేరు:పసుల లాలయ్య
గ్రామం: అనంతపూర్,
జిల్లా: వికారాబాద్ చరవాణి: 7893999525.