బాల మేధావులు --- శ్రీమతి సత్య మొం డ్రెటి

బాల మేధావులు --- శ్రీమతి సత్య మొం డ్రెటి


బాల మేధా వులు

రేపటి  పౌరల బాలల ను  నెహ్రూ జి 
కలల పంటలను పరిరక్షిద్దాం.
బాల కార్మిక చట్టం అమలు చే ద్ధాం. 
నిర్భంధ విద్యను అందిద్దాం. 
అందమైన ప్రకృతి ని కానుకగా
ఇద్దాం.కలుషిత వాతావరణం
లేకుండా కాపాడదాం 
లైంగిక వేదింపులు లేకుండా రక్షిద్దాం.
ఆర్థిక అసమానతలు తొలగి 
ద్దాం.విద్య,వైద్యం,ఆహారం,
ఆవాసం,అందరికీ అందేటట్లు గా
చట్టాలు చేద్దాం.కుల మత వర్గ
వివక్షతలు లేకుండా బాలల
పురోభి వృద్ధికి పాటు పడదాం
బాలలు భరత మాత బిడ్డ లు గా 
సమసమాజ స్థాపనకు కృషి
చేద్దాం. భారత పౌరులు గా 
బాలల పరిరక్షణ మన అందరి కర్తవ్యం.

-- సత్య మొండ్రెటి
ఊరు: హైదరాబాద్
చరవాణి:9490239581

         
          
          
           

0/Post a Comment/Comments