పూర్ణకుంభం
హైందవ సాంప్రదాయం కలశ పూజ విశిష్టమైనది.
కనీసం అంటే సన్నని మూతి కలిగిన నీటితో నింపబడిన చిన్న పాత్ర...
కలిశ ముఖాన విష్ణువు ఈ మధ్యన బ్రహ్మ అడుగున ఈశ్వరుడు కొలువై ఉన్నట్లు భావించి పూజించడం మన సంప్రదాయం
కలశంలో నీరు పోసి త్రిమూర్తులను ఆవాహనచేసి సప్త ఋషులు సప్త నదులు ఆహ్వానించి విజయం కోసం కలశాన్ని పూజించటం ఆచారం
దేవతామూర్తుల వ్రతకల్పం లలో కలశ పూజ తప్పనిసరి..
మౌన జీవితం నీటితో నిండిన కుండతో పోలిక
ప్రాణానికి ప్రతీక
ప్రార్ధనలతో పుణ్య కార్యాలలో పట్టాభిషేకం నూతన గృహప్రవేశ లో తీర్థ యాత్ర ప్రారంభ సమయాన గొప్ప వ్యక్తులను ఆహ్వానించే సమయాన కలశ ఆరాధన చేయడం ఆనవాయితీ.
దేశ అధినేతలు విదేశీ వేత్తలు
మన దేశము వచ్చినప్పుడు
హిందూ సంప్రదాయ ప్రకారం
పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు...
పూర్ణకుంభం హిందూ సాంప్రదాయ చిహ్నం .
సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారతదేశపు మహోన్నత పూజ ప్రక్రియ కలిసా కలశారాధన.
దేవతామూర్తులకు పూర్ణకుంభనివేదన.....
హిందువుగా జీవించు... హిందువునని గర్వించు...
--శ్రీమతి సత్య మొం డ్రెటి