జానపదం --శ్రీమతి సత్యమొండ్రెటి

జానపదం --శ్రీమతి సత్యమొండ్రెటి


జన జావళీలు

జనానికి జీవం పోసే
జనపదమా‌   మీ గానం
శ్రమైక జీవన సౌందర్యానికి
అలసటను ఇవ్వని ఆరోప్రాణం
గ్రామాలలో పుట్టి జానపదం గా పేరు పొందిన జన జావళీలు
రకరకాల జానపద గానాలు
సందర్భానుసారంగా పాడుకునే పల్లె పదాలు.....
సంగీత స్వరాలతో సంబంధం
ము లేని గంధర్వ  గానాలు..
జానపద పాటలు గా పేరు పొందిన జన జీవన రాగాలు
నియమ నిష్టలు లేని అజరామర గీతాలు..
పండగలలో పుష్పాలలో పెళ్లిళ్లలో పంట పొలాల్లో నాట్ల కి కో తలకి పదాలు పాడుకుంటూ అలసట లేని
ఆరోగ్య గీతాలు... మైమరపించే మధుర పదాలు
జానపదుల జవసత్వాలు..
ఒకరిని ఒకరు సరదాగా వర్ణించు కుని‌సరదా ముచ్చట్ల గీతాలు...
ఎంకి నాయుడు బావ ల సరాగాల సయ్యాటలు....
బావ మరదళ్ళ సరస సల్లాపాలు...
ఏం పిల్లో ఎల్దామొస్తవా గీతాలు... జానపద గాయకుల
సుందర స్వప్న గీతాలు.....వర్ధిల్లాలి... నాదేశ
జానపదాలు...మదిని మత్తెక్కించే మైమరపించే అమృత   జానపదము....

పేరు శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరి హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 81
ప్రక్రియ వచనం

0/Post a Comment/Comments