అందం..!(కవిత)
***✍🏻విన్నర్***
అందమైన ఆకాశంలో..
అందమైన జాబిల్లి..!
అందమైన ఆ నక్షత్రాలు..!
అందమైన.. వెన్నెల,
అందమైన ..వెన్నెలలో,
అందమైన చకోర పక్షులు..!
అందమైన పూదోట లో,
అందమైన పూల చెట్లు..!
అందమైన అనేక వృక్షాలు..!
అవి అందించే తీయనైన, పండ్లూ ఫలాలు..!
అందమైన పక్షులు,
చెట్టు చెట్టున,కొమ్మ కొమ్మన..!
అందమైన..సృష్టి లో..
అందమైన ప్రకృతి..!
అందమైన ప్రకృతిలో
అందమైన కొండలూ కోనలు..!
అందమైన ఏర్లు,సెలయేర్లు..!
అందమైన చెట్లూ, గట్లు..!
అందమైన నెమళ్ళు, కుందేళ్ళు..!
అందమైన చిలుకలు, సీతాకోచిలుకలు..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.