నర హంతకులు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నర హంతకులు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

నర హంతకులు..!(కవిత)


ఏమయ్యిందో ఈ మనుష్యులకు..!??
ఎందుకిలా తయారయ్యా రో..!??
మానవ హంతకులై ఏమిటో ఈ అలజడి..!??
సాటి మనుష్యులకు హాని తలపెట్టే పనిలో ,ఎందుకు అపరాధ భావన ఉండట్లేదు..!??
కన్న తల్లిదండ్రులకు కడుపు కోత కలిగించడం దారుణం..!
ఇంతకూ మానవత్వం ఉన్న మనుష్యులేనా వీళ్ళు..!??
రక్త పిపాసకులై,
రక్తపు టేరులను,ప్రవహింపజేసే..
ఈ రాక్షసులు నరకంలో ఉండ తగినవాళ్ళు..!
భూలోకానికి భారమైన వాళ్ళు..!
పాపం అమాయకులను 
ఏమాత్రం దయ దాక్షిణ్య ములు లేకుండా ధనం, ఆస్థులు.. కోసం చంపే,ఇలాంటి 
నరహంతకులను ముక్కలు ముక్కలుగా నరకాలి..!
ఇదే తగిన శాస్తి,శిక్షా..!??
మల్ల మానవ హత్య ఈ భూలోకంలో పునరావృతం కాకూడదు..!??
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,తెలంగాణ.

0/Post a Comment/Comments