శీర్షిక:ఉక్రోషం శ్రీమతి సత్య మొం డ్రెటి

శీర్షిక:ఉక్రోషం శ్రీమతి సత్య మొం డ్రెటి


అంశం: ఉగ్రవాదం
శీర్షిక: ఉక్రోషం
పేరు: శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
చరవాణి: 9 4 9 0 2 3 9 5 8 1
ప్రక్రియ: వచనం

  ప్రజలను భయపెట్టే చర్యలను
  సమాజ  నియమాలకు    వ్యతిరేకంగా జరిగే విషయాలు ఉగ్రవాద చర్యలు.....
మనిషిలోని ఆత్మన్యూనతా భావనలు, ఇతరులను భయపెట్టి పంతాలు నెగ్గించుకున్న వారు
తమ భావాలను బలవంతంగా రుద్దే వారు, పంతాలు పట్టింపులు సాధించుకునే వారు... స్వీయ విషయాల రక్షణ కోసం వ్యతిరేక మార్గాలను ఎన్నుకునే వారు ఉగ్రవాదులు
ఉగ్రవాదం ఒక మానసిక రుగ్మత. సామాజిక ప్రజాతి కత్వం.. మతోన్మాదం
ఉగ్రవాదానికి ఉగ్రవాదుల కార్యకలాపాలకు ఎంతోమంది అమాయక ప్రజలు బలవుతున్నారు
ఉగ్రవాదం అన్ని మతాలకు శత్రువే ‌..

క్షమను పెంచడానికి ఉగ్రవాదాన్ని సూచించడానికి సమైక్యత వర్ధిల్లాలి...
ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు
కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి
అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉక్రోషంతో విధ్వంసాలు సృష్టిస్తున్నాయి.... మారణహోమాలు జరిపిస్తున్న
ఏ దేశానికైనా మానవత్వమే
మనుగడకి చిహ్నం..... ప్రపంచ దేశ ఉగ్ర నాయకులారా ఉగ్రవాదాన్ని విడనాడి ప్రపంచ శాంతికి దోహదం దోహదులు కండి.... ఓం శాంతి శాంతి శాంతిః...

కవి తన స్వీయరచన అని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments