మిసైల్స్ జాతిపిత - అబ్దుల్ కలాం
ప్రక్రియ: మణి పూసలు
అతి నిరు పేద కుటుంబం
ఆబ్దుల్ కలాము జననం
పేపరుబాయిగ తిరిగిన
రాష్ట్రపతిగాను విజయం
పుట్టింది రామేశ్వరము
నాడు లేదు చుఱుకుతనము
ఉన్నత చదువు చదివెను
మద్రాసనొక పట్టణము!
మిసైల్సును రూపొందించె
నింగి రాకెటు పంపించె
భారత దేశానికే
పేరూ ప్రతిష్టలు తెచ్చె!
రచయతగా కీర్తి పొందె
వక్తగాను పేరు నొందె
శాస్త్రవేత్తగనే కాదు
మేధావిగ, ఖ్యాతి నొందె!
ప్రశంసల నెన్నోపొందె
బిరుదులు ఎన్నియో పొందె
డాక్టరేట్లతో పాటు
భారత రత్ననూ పొందె!
అతి నిరాడంబరుడు
కలల సాకారకుడు
అజాత శత్రువే కాదు
ప్రపంచ విజ్ఞానుడు!
మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్
అతి నిరు పేద కుటుంబం
ఆబ్దుల్ కలాము జననం
పేపరుబాయిగ తిరిగిన
రాష్ట్రపతిగాను విజయం
పుట్టింది రామేశ్వరము
నాడు లేదు చుఱుకుతనము
ఉన్నత చదువు చదివెను
మద్రాసనొక పట్టణము!
మిసైల్సును రూపొందించె
నింగి రాకెటు పంపించె
భారత దేశానికే
పేరూ ప్రతిష్టలు తెచ్చె!
రచయతగా కీర్తి పొందె
వక్తగాను పేరు నొందె
శాస్త్రవేత్తగనే కాదు
మేధావిగ, ఖ్యాతి నొందె!
ప్రశంసల నెన్నోపొందె
బిరుదులు ఎన్నియో పొందె
డాక్టరేట్లతో పాటు
భారత రత్ననూ పొందె!
అతి నిరాడంబరుడు
కలల సాకారకుడు
అజాత శత్రువే కాదు
ప్రపంచ విజ్ఞానుడు!
మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్