చిన్నారి తల్లులు బాలల గేయం : శ్రీమతి ఐశ్వర్య రెడ్డి

చిన్నారి తల్లులు బాలల గేయం : శ్రీమతి ఐశ్వర్య రెడ్డి


చిన్నారి తల్లులు


చిన్నారి చిట్టి తల్లులు
 బంగారు కలల దివ్వెలు
బోసి నవ్వుల పాపాయిలు
 బుడిబుడి నడకల బుజ్జాయిలు 

                   "చిన్నారి చిట్టి తల్లులు"

నోచిన నోముల పంటలు 
మా ఇంటి లో వెలుగు దీపాలు
 చిన్నారి చిట్టి గువ్వలు
 నవ్వితే ముత్యాలు సిరులు

                "చిన్నారి చిట్టి తల్లులు"
 
పాలు కారే పసికూనలు 
కల్లాకపటం ఎరుగరు 
చూస్తేనే మనసు నిండెనే
 అమ్మానాన్నల ఆశలురేనే

                     "చిన్నారి చిట్టి తల్లులు"

పేరు: ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్


1/Post a Comment/Comments

Anonymous said…
Bagundi 👍👍👍👍